మహిళల కోసం ప్రత్యేక ట్రైబల్ ఆర్ట్ క్యాంప్ : ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్ డైరెక్టర్ సముజ్వల

రాష్ర్టంలోని గిరిజన మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ వంటి ఆధునిక కళలతోపాటు సంప్రదాయ గిరిజన కళలపై ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టీసీఆర్ ఐ) డైరెక్టర్ సముజ్వల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.