ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాక'లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసి బన్నీ పోస్టర్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబాయిలో జరగనున్న నేపథ్యంలోముంబైకి మకాం మార్చాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు టాక్