కొత్త ట్విస్ట్: ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ గురించి ఓపెన్ అయిన నటి మీరా

పాకిస్థాన్ నటి మీరా (Meera): ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె 2005లో విడుదలైన ‘నజర్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, తండ్రి మహేష్ భట్ కథ అందించగా, ఆయన సతీమణి సోని రాజ్దాన్ దర్శకత్వం వహించారు. అయితే, ‘నజర్’ సినిమా తర్వాత, మహ