DGCAలో భారీ అవినీతి తిమింగలం: లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్

డీజీసీఏలో లంచం బాగోతం బయటపడింది. ఈ మేరకు సంస్థలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.