రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం.. ఏం చెప్తారోనని దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ

ప్రధాని మోదీ ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిన్న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోగా.. ఇవాళ ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి ప్రధాని మోదీ ప్రసంగించనుండటంతో.. అసలు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ దేశ ప్రజల్లో నెలకొంది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ఇప్పుడు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రధాని ఏ అంశంపై మాట్లాడతారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.