AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు...

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 'ఇంప్రూవ్‌మెంట్'కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ 'బెటర్మెంట్'కు అనుమతి ఇచ్చినట్లైంది..