Atlee Priya Baby: డైరెక్టర్ అట్లీ రెండోసారి తండ్రయ్యాడు..

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఈ క్రేజీ కపుల్స్కి ‘మీర్’ అనే ముద్దైన కుమారుడు ఉన్నాడు. మీర్ జనవరి 2023లో జన్మించగా.. ఇవాళ ఏప్రిల్ 20, 2026న, అతడు అన్నయ్య పాత్రలోకి అడుగుపెట్టాడు.