మలయాళ హిట్ 'వాజా 2' ఇప్పుడు తెలుగులో 'వాలా 2'గా.. సాహు గారపాటి క్రేజీ ప్రాజెక్ట్!

బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది మాలీవుడ్ మూవీ ' వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్'. కేవలం రూ 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతోంది.