రాష్ట్రంలో రాబోయేది బరాబర్ బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వచ్చే ప్రభుత్వంలో జీవన్‌రెడ్డి జగిత్యాలకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికే సేవలందించబోతున్నారని, తాను మాట ఇచ్చానంటే ఎన్నడూ తప్పలేదని స్పష్టం చేశారు.