ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి : నిర్మల్ జిల్లాలో ఊహించని ఘటన

నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్ లో ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తుండగా డాక్టర్ కు గుండె పోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ ఆకస్మిక మృతితో భైంసాలో విషాద ఛాయలు అలముకున్నాయి.