గడ్డానికి రూ.200, డ్యూటీకి రాకపోతే 2 వేలు ఫైన్: లక్నో ఆసుపత్రి రూల్స్ పై ఉద్యోగుల ఆగ్రహం..

లక్నోలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో అవుట్‌సోర్స్ ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. గడ్డం పెంచినా, జుట్టు సరిగ్గా లేకపోయినా భారీగా జరిమానాలు విధిస్తామని యాజమాన్యం జారీ చేసిన ఆదేశాలపై సిబ్బంది మండిపడుతున్నారు. .......................