వీ6 న్యూస్ యూట్యూబ్ సబ్‌స్ర్కైబర్లు 1.20 కోట్లు
వీ6 న్యూస్ చానెల్ మరో మైలురాయి చేరుకున్నది. యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్లు కోటీ 20 లక్షలకు చేరారు. ట్రెండింగ్ జమానాలోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తూ.. అనతికాలంలోనే ఆర్గానిక్ న్యూస్‌తో అందరితో కనెక్ట్ అయింది.