తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమిదే అధికారం

తమిళనాడులో స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే కూటమే మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.