గోదావరిఖని ఎల్‌బీనగర్‌లో రూ.27కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న కళాశాల భవన నిర్మాణ పనులను శనివారం మేయర్ మహంకాళి స్వామితో కలిసి పరిశీలించారు.