భర్తతో గొడవ.. కోపంతో బాల్కనీ నుంచి లక్షలాది రూపాయలు కిందకు విసిరిన మహిళ

కోపం మనిషి చేత ఏమైనా చేయిస్తుంది.. దాడులు, హత్యలు, మానభంగాలు కూడా జరిగేలా చేస్తుంది. కానీ అదే కోపం కొంచెం తక్కువగా, అది కూడా మన వారిపైనే వస్తే.. అందులోనూ వారిని ఏమీ చేయలేని అంటే కొట్టలేని స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం.. ఏడుస్తాం, వారిని వదిలేసి వెళ్తుంటాం. అయితే అచ్చంగా ఇలాంటి స్థితిలోనే ఉన్న మహిళ.. భర్త మీద వచ్చిన కోపానికి ఇంట్లో ఉన్న లక్షలాది రూపాయల నగదును తీసుకెళ్లి బాల్కనీలోంచి బయట పడేసింది. డబ్బుల వర్షం కురవగా.. స్థానికులంతా నోట్ల కోసం ఎగబడ్డారు. దొరికినకాడికి అందుకుని సంతోషపడ్డారు.