తమిళనాడు హక్కులను కాలరాస్తున్న కేంద్రం: ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్

ఈరోడ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడు హక్కులను కాలరాస్తోందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. శనివారం పశ్చిమ ఈరోడ్ జిల్లాలోని గోబిచెట్టిపాళయంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు