గుజరాత్ పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. 400మంది పైగా అస్వస్థత.. ఘటనపై విచారణకు ఆదేశం

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా అబ్లోద్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి విందులో భోజనం తిని 400 మందికి పైగా అతిథులు అస్వస్థతకు గురవ్వడంతో భయాందోళనలు, గందరగోళం నెలకొంది.