ట్రాఫిక్‌ నిర్వహణకు ఏఐ వినియోగం

నగరంలో ట్రాఫిక్‌ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ యోచిస్తున్నారు.