మేడిగడ్డలో నత్తనడకన బోర్‌హోల్‌ పనులు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యాన్ని తేల్చేందుకు చేపట్టే పరీక్షలకు కీలకమైన బోర్‌హోల్స్‌ డ్రిల్లింగ్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి.