జేఈఈ మెయిన్‌‌‌‌లో తెలుగోళ్ల హవా..26 మంది టాపర్లలో పదిమంది మనోళ్లే

జేఈఈ మెయిన్ సెషన్‌‌–2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు హవా కొనసాగించారు. ఏకంగా పది మంది విద్యార్థులు 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి.. 100 పర్సంటైల్ సాధించారు.