మోదీ విధానాలతో దేశం వెనక్కి పోతుంది : పోతినేని సుదర్శన్ రావు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల దేశం వెనుక్కి పోతోందని, మోడీ-ట్రంప్ దోస్తీ వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు.