నహిద్ పాంచ్ పటాకా.. రెండో వన్డేలో కివీస్‌పై బంగ్లా గెలుపు
యంగ్ పేసర్ నహిద్ రాణా (5/32) ఐదు వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది.