ఓరుగల్లు నాలాల ప్రక్షాళన!

గ్రేటర్ వరంగల్ నగర వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రై సిటీలో కబ్జాలతో కుచించుకుపోయిన నాలాలను విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది.