Weather Alert: అబ్బ.. ఎండలు, వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. ఇదిగో 3 రోజుల...

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ విడుదల చేసింది. రాగల 3 రోజులకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉరుములతో కూడిన జల్లులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.