’తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజల మంచి కోరే వారంతా ఒక్కటి కావాలి.. జగిత్యాల జైత్ర యాత్రతో రాజకీయ పునరేకీకరణ యజ్ఞం ప్రారంభం కావాలి.. ఇందుకు అందరూ కలిసి రావాలి’ అని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.