"ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడంలో పాక్ దిట్ట": ఇరాన్‌తో యుద్ధం వేళ మెహదీ హాసన్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచం మొత్తం పశ్చిమాసియా యుద్ధంతో వణికిపోతుంటే.. పాకిస్థాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ మనసు గెలుచుకోవడంలో బిజీగా ఉందని ప్రముఖ జర్నలిస్ట్, జెటియో సీఈవో మెహదీ హాసన్ తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం పేరుతో పాక్ సాగిస్తున్న అసలు విషయాన్ని వెల్లడించారు. అలాగే పాక్ మధ్యవర్తిత్వంలో పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందా లేదా ముగిస్తే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది వంటి అనేక విషయాల గురించి మాట్లాడారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.