ఆ ఊరికి రేషన్ వచ్చింది..20 ఏళ్ల తర్వాత స్వగ్రామంలో రేషన్ సరుకులు తీసుకున్న గ్రామస్తులు
ప్రభుత్వం ఉచిత రేషన్ఇస్తున్నటి నుంచి ఆ గ్రామంలో రేషన్‌షాపు లేదు. 20 ఏండ్లుగా ఆ ఊరి ప్రజలు ప్రతి నెలా కాలినడకనో, ఎడ్ల బండి పైనో పక్క గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు.