టీడీఆర్ దాచుకుంటున్నరు!...డిమాండ్ పెరుగుతుండడంతో ముందుకు రాని అమ్మకందారులు

నగరంలో టీడీఆర్ (ట్రాన్స్‌‌‌‌ఫరబుల్ డెవలప్‌‌‌‌మెంట్ రైట్స్) అమ్మకాలు ఆగిపోయాయి. రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండడంతో టీడీఆర్ ఉన్నవారు, భవిష్యత్​లో మరింత ఎక్కువ రేటు వస్తుందనే నమ్మకంతో దాచిపెట్టుకుంటున్నారు.