మోదీని విమర్శిస్తే బీసీలు తిరగవడ్తరు..ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరిక

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తే బీసీలంతా ఏకమై తిరగబడతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఇండియా కూటమికి బీసీ మహిళలపై చిత్తశుద్ధి ఉంటే, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.