బయోమెట్రిక్ తీసేసిన్రు.. ఫేషియల్ పెడ్తలేరు..తెలుగు యూనివర్సిటీలో అధికారుల ఇష్టారాజ్యం
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో పారదర్శకత పెంచేందుకు, సిబ్బందిలో టైమింగ్స్ పాటించేలా, జవాబుదారీతనం తెచ్చేందుకు ప్రభుత్వం ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని కచ్చితం చేసింది.