సీఎం రేవంత్ రెడ్డికి అల్పాహార విందు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విందు ఇవ్వడంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయపరంగా కాకుండా పరిపాలనా అవసరాల దృష్ట్యా జరిగిందని ఆయన తెలిపారు. అనవసరంగా ట్రోల్ చేయవద్దని పేర్కొన్నారు.