Jr NTR Wishes CBN : 'మావయ్య గారికి పుట్టినరోజు శుభాంక్షలు' - సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మేనల్లుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా విషెస్ చెప్పాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య గారు అంటూ రాసుకొచ్చాడు.