హిందువుల ఐక్యతే దేశానికి శక్తి : కొత్తకోట శివానంద స్వామీజీ

హిందువుల ఐక్యతే దేశానికి శక్తి అని కొత్తకోట శివానంద స్వామీజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో హిందూ మహా సమ్మేళనం ఘనంగా జరిగింది.