అవ్వా.. గుర్తుపట్టినవా..! 28 ఏళ్ల తర్వాత సొంతూరుకు  మాజీ మావోయిస్టు దామోదర్

మావోయిస్టు మాజీ అగ్ర నేత బడే చొక్కారావు అలియాస్​ దామోదర్​ 28 ఏండ్ల తరువాత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని తన సొంతూరు కాల్వపల్లికి వచ్చారు.