వీధి కుక్కల దాడులపై హెచ్ఆర్సీ సీరియస్

రాష్ట్రంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడుల ఘటనలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌‌‌‌‌‌‌‌గా స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా రెండు మరణాల ఘటనలను సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.