108లో ఉద్యోగాలు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు

108 ప్రాజెక్ట్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఈఎంఆర్ఐ సంస్థ వెల్లడించింది. ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి, ఎంఎస్ ఆఫీస్‌తో పాటు టైపింగ్ స్కిల్స్ ఉన్న 20 నుంచి 30 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.