బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరం...ఆర్బీఐ గవర్నర్ కు సీపీ సజ్జనార్ లేఖ
సైబర్ నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ ముఠాలకు ‘మ్యూల్ అకౌంట్లు’ వరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.