సంద్రంలోకి తాబేలు పిల్లల విడుదల

శ్రీహరికోట తీరానికి సమీపంలో నవాబుపేట వద్ద మంగళవారం ఆలివ్‌ రిడ్డీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. తిరుపతి అటవీ సంరక్షణ అధికారి సి.సెల్వం, సూళ్లూరుపేట డీఎ్‌ఫవో హారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అలీవ్‌ రిడ్డీ సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.