వడ్లు కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్రు : మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వింటాల్‌‌‌‌కు 7 కిలోల కోత విధిస్తూ, ధర తగ్గిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది, నల్గొండ జిల్లాలో మిల్లర్లు అవకతవకలకు పాల్పడుతున్నారు’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.