డీలిమిటేషన్ లాగానే..బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడండి : జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

డీలిమిటేషన్ పై ఇండియా కూటమిని ఒక్కటి చేసి పార్లమెంటులో ఏ విధంగా పోరాడారో.. బీసీ డిమాండ్లపై కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బీసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.