బాయ్.. కాస్తా కూల్‌గా ఉండమని చెప్పినా: హార్ధిక్‌తో హాట్ డిస్కషన్‌పై తిలక్ క్లారిటీ
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయ శతకంతో వీరవిహారం చేసి ముంబైకు ఘన విజయాన్ని అందించాడు.