ఎండలకు కాలుతున్న కార్లు... నగరంలో వారంలో ఐదు ప్రమాదాలు

ఎండాకాలం వచ్చిందంటే మనం అక్కడక్కడా అకస్మాత్తుగా కార్లలో మంటలు వచ్చి కాలిపోయాయన్న వార్తలు చదువుతూ ఉంటాం. ఈ నెలలో ఎండలు మండడం మొదలైందో లేదో అప్పుడే నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.