ఆంధ్రప్రదేశ్‌లో స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలి : ప్రభుత్వానికి నివేదిక
Sleeper Buses : ఆంధ్రప్రదేశ్‌లో స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలని ఓ నివేదిక పేర్కొంది. ఎందుకు వాటిని నిషేధించాలని వివరిస్తూ.. రాష్ట్రప్రభుత్వానికి రిపోర్ట్ వెళ్లింది.