గవర్నర్‌తో సీఎం రేవంత్ కీలక భేటీ.. అజారుద్దీన్ మంత్రి పదవి నిలిచేనా?

మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పదవిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగియనుండటమే దీనికి కారణం. గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ నియామకం ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరో పది రోజుల్లో గెజిట్ విడుదల కాకపోతే అజారుద్దీన్ తన పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం గవర్నర్‌ను కోరారు.