మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేయండి : బీఆర్ఎస్ అగ్రనేతలు

తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో 2011 మార్చి 10న నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అగ్రనేతలు హైకోర్టును ఆశ్రయించారు.