తడబడిన ఆర్సీబీ.. హాఫ్ సెంచరీతో చెలరేగిన సాల్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే!

vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు తడబడారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసింది.