ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.9,889 కోట్లతో మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ఏపీకి కేంద్రం మరో తీపికబురు వినిపించింది. రాష్ట్రంలో కొత్త మరో రెండు రైల్వే లైన్లు ఏర్పాటు చేయనుంది. రాజమండ్రి - విశాఖపట్నం మార్గంలో నిడదవోలు - దువ్వాడ మధ్య రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.9889 కోట్లతో 198 కోట్ల మేరకు రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో అనుసంధానం పెరగటంతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని ట్వీట్ చేశారు.