పరీక్ష పేపర్లను విద్యార్థులే దిద్దుకుంటున్నారు

విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్లను ఉపాఽధ్యాయులు దిద్ది మార్కులు వేయాలి. కానీ, బొబ్బిలి మండలం కలవరాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మాత్రం విద్యార్థులే శనివారం తమ పేపర్లను దిద్దుకో వడం కనిపించింది.