రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. రూ.25 వేల రహ్వీర్ రివార్డ్

రోడ్డు ప్రమాద బాధితులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదుతో పాటు ‘రహ్వీర్’ అవార్డును అందజేస్తామని, ఇలా ఏడాదికి ఐదుసార్లు ఈ పురస్కారాన్ని అందుకునే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.