నాన్న కోసం ఎదురు చూస్తున్నాం.. హెల్మెట్ తప్పనిసరి అంటూ పిల్లల లేఖలు

Road safety awareness India: ప్రియమైన నాన్నకు.. రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మా కోసం మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. నాన్న.. నాకు, అమ్మకు కూడా హెల్మెట్లు తీసుకురండి. అంటూ విద్యార్థులు తమ లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.